పూజకు, దోమల నివారణకు గో ఆధారిత ఉత్పత్తులు | Hari

Описание к видео పూజకు, దోమల నివారణకు గో ఆధారిత ఉత్పత్తులు | Hari

శ్రీకాకుళం జిల్లా కు చెందిన హరి.. ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆవులపై ప్రేమతో కొంత కాలం గోశాలలో పనిచేశారు. అక్కడే గో వ్యర్థాలతో గో ఆధారిత ఉత్పత్తులు తయారీ పై నైపుణ్యం సాధించారు. కొన్ని రోజుల పాటు పార్ట్ టైం గా చేసి.. తర్వాత చిన్నపాటి పరిశ్రమగా అభివృద్ధి చేసుకొని వివిధ రకాల గో ఆధారిత ఉత్పత్తులు తయారు చేసే మార్కెట్ చేస్తున్నారు.

మరింత సమాచారం కోసం పొట్టి హరి గారిని 83748 74922 లో సంప్రదించగలరు .

----------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos -   • #పాలవలస కూరగాయలు | ఉమ్మడి వ్యవసాయం - ...  
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on -   / rytunestham  
☛ Follow us on -   / rythunestham  

Комментарии

Информация по комментариям в разработке