సేంద్రియ వ్యవసాయంలో సీవీఆర్ కొత్త ఫార్ములా | CVR Method New Formulae | Chintala Venkat Reddy

Описание к видео సేంద్రియ వ్యవసాయంలో సీవీఆర్ కొత్త ఫార్ములా | CVR Method New Formulae | Chintala Venkat Reddy

#raitunestham #agriculture #farming #cvrmethod #chinthalavenkatredy

సీవీఆర్ విధానాన్ని ఆవిష్కరించి.. దానిపై రైతులకి అవగాహన కల్పించి.. తద్వారా సేంద్రియ సేద్యంలో ఎంతో మంది రైతులకి అండగా నిలిచారు వ్యవసాయ నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకట రెడ్డి గారు. వారు సూత్రీకరించిన సీవీఆర్ విధానాన్ని అనేక మంది రైతులు ఆచరించి సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే చీడపీడల నివారణ, పంటల పోషణకు సీవీఆర్ విధానంలో మరో కొత్త ఫార్ములాను ఆవిష్కరించారు చింతల వెంకట రెడ్డిగారు. ఆ వివరాలను ఇలా తెలియజేశారు.

--------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos -   • ఫిక్స్ డ్ రేట్లతో కూరగాయల Farming | R...  
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on -   / rytunestham  
☛ Follow us on -   / rythunestham  

Комментарии

Информация по комментариям в разработке