08.10.2024శ్రీ కాణిపాకవరసిద్ధివినాయకస్వామివారిని దర్శించుకున్నముఖ్యమంత్రికార్యదర్శి ప్రద్యుమ్న గారు

Описание к видео 08.10.2024శ్రీ కాణిపాకవరసిద్ధివినాయకస్వామివారిని దర్శించుకున్నముఖ్యమంత్రికార్యదర్శి ప్రద్యుమ్న గారు

08.10.2024 శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న...*

కాణిపాకం,అక్టోబర్ 08:

శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు .

స్వామి వారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనంతో తీర్థ ప్రసాదాలను అందజేశారు.జిల్లా కలెక్టర్ స్వామివారి చిత్రపటాన్ని ముఖ్య కార్యదర్శి వారికి అందజేశారు.


కాణిపాకం దేవస్థానం నకు చేరుకున్న ముఖ్యమంత్రి కార్యదర్శి కి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి స్వాగతం పలికారు

వీరి వెంట అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, చిత్తూరు ఆర్డీఓశ్రీనివాసులు, ఆలయ ఏ ఈ ఓ విద్యా సాగర్ రెడ్డి,ఐరాల తహసిల్దారు మహేష్ కుమార్,సంబంధిత అధికారులు కలరు.
-----------------////----------------
సమాచార శాఖ, చిత్తూరు

Комментарии

Информация по комментариям в разработке