Power Ships: ఈ భారీ ఓడలు వేల మెగావాట్ల విద్యుదుత్పత్తితో దేశాలకు ఎలా సాయం చేస్తున్నాయి | BBC Telugu

Описание к видео Power Ships: ఈ భారీ ఓడలు వేల మెగావాట్ల విద్యుదుత్పత్తితో దేశాలకు ఎలా సాయం చేస్తున్నాయి | BBC Telugu

ఆఫ్రికాలో దాదాపు 60 కోట్ల మందికి విద్యుత్ అందుబాటులో లేదు. ఈ కొరత ఆఫ్రికా ఖండంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇలా విద్యుత్ కొరతలతో సతమతమయ్యే ఎన్నో దేశాలకు సాయం అందిస్తున్నాయి ఈ భారీ నౌకలు.
#Power #PowerGeneration #PowerPlants #Ship #Africa
___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке