శ్రీ కృష్ణ జన్మాష్టమి పూజ మీ సొంతంగా చేసుకొనే విధానం| Krishna Janmashtami Puja Demo| Nanduri Srivani

Описание к видео శ్రీ కృష్ణ జన్మాష్టమి పూజ మీ సొంతంగా చేసుకొనే విధానం| Krishna Janmashtami Puja Demo| Nanduri Srivani

In this video, Kum. Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas garu) has explained and demoed how to do Sri Krishna Janmashtami Puja in just 20 minutes in the most traditional way.

This Puja can be performed
1) On festivals like Janmashtami, Vaikuntha Ekadasi, All Ekadasis , Margasira Masam etc
2) It can also be performed as Daily Puja (Nitya Puja) at home.

Puja Lyrics PDF in Telugu
https://drive.google.com/file/d/1YuMD...

Puja Lyrics PDF in English
https://drive.google.com/file/d/16ft4...
-----------------------
This channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas garu)
Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel
--------------------------
Q) ఈ పూజకి కావల్సిన సామగ్రి ఏమిటి?
ఆ) వీడియోలో ప్రారంభంలో ఉంది చూడండి

Q) అశౌచంలో, రజస్వలా కాలంలో ఈ పూజ చేయవచ్చా?
A) చేయకూడదు

Q) ఏటి సూతకంలో ఉన్నవారు, పూర్వ సువాసినులు ఈ పూజ చేయవచ్చా?
ఆ) చేయవచ్చు

Q) పుస్తకం చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?
ఆ) ఈ Demo Video Play చేసి పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి

Q) కృష్న పూజ మాకు ఆనవాయితీ లేదు, ఏం చేయాలి?
అ) ఇది అందరూ చేయవచ్చు. దీనికి ఆనవాయితీలతో సంబంధం లేదు

Q) మాంసాహారం మానేయాలా, బ్రహ్మచర్యం పాటించాలా?
ఆ) పూజ చేసిన రోజు రెండూ పాటించాలి

Q) స్త్రీలు పూజ చేయవచ్చా?
ఆ) ఎందుకు చేయకూడదు? అందుకేగా నేను చేసి చూపించాను


#NanduriSrinivas #NanduriSusila #NanduriSrivani
#NanduriSusilaOfficial #nandurisrinivasspiritualtalks
#NanduriSrinivasLatestVideo
#nandurisrivanipujavideos #nandurisrinivaslatestvideos
#janmashtami #janmasthami #srikrishna #iskcon #vrindavan

Комментарии

Информация по комментариям в разработке