శరణు శరణయా జానకి రామ ||Sri Janaki Rama special devotional song in Telugu

Описание к видео శరణు శరణయా జానకి రామ ||Sri Janaki Rama special devotional song in Telugu

శరణు శరణయా జానకి రామ ||Sri Janaki Rama special devotional song in Telugu‎@bhajanatv 
#bhajanatv #janakiramudu #devotionalsongs #bhajanapatalu #devotionalhitsongs #rakamcherlakeerthana
#music #bhajan

శరణు శరణయ జానకి రామ

శరణు శరణయ జానకిరామ కరుణ జూపవ మారుతిపై - సాకేత సార్వభౌమ సాకేత సార్వభౌమ॥

1చ|| కలనైన నిను కొలిచె నేను కయ్యని కెటులోర్తురా రాచరికానికి హృదయమె లేని నెయ్యని కెడమియ్యవా ప్రేమ నిధాన న్యాయమిదేనా - ఇంకేల ఈశోధన ॥శర॥

2చ॥ భక్తుల బ్రోచె వరదుడ వివె భారము నీదెనయా ఏలినవే వారికి చేసిన సేవ నామొర ఆలింపవా- దాసుని దోషము దండముతో సరి బండనమేలనయా ॥శరణు|

Комментарии

Информация по комментариям в разработке