Araku tour | araku andalu | Araku Tour Plan

Описание к видео Araku tour | araku andalu | Araku Tour Plan

#arakutour #arakuvalley #arakutrainjourney #solotelugutraveller



చలి కాలంలో అరకు టూర్ ఒక మధుర జ్ఞాపకం. అరకు లో జలపాతాలు, కాఫీ తోటలు, ఎటు చూసినా కొండలు, ఇక్కడ ఆదివాసీల జీవన విధానం చూసి తీరాల్సిందే.

మీరు ముందే ప్లాన్ చేసుకొని మీ హోమ్ టౌన్ నుండి విశాఖ కు విశాఖ నుండి అరకు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటే తక్కువ బడ్జెట్ లో ఐపోతుంది. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు అని డే వైస్ గా వీడియోలో చెప్పా. మీకు ఇక్కడ ఎక్కువ ఖర్చు అయ్యేది ఇక్కడి ప్రదేశాలను చూడటానికి ఒక వైకిల్ మాట్లాడుకోవటానికి.

ఒక టూ డేస్ ఐతే అరకు లో ఎంజాయ్ చేయటానికి సరిపోతుంది.ఫ్రెండ్స్ తో వస్తే విశాఖ లో బైక్ రెంట్ కు దొరుకుతాయి ఎంజాయ్ చేసుకుంటూ అరకు కు రావొచ్చు

Комментарии

Информация по комментариям в разработке