Sri ranganadha Temple in telugu | srirangam in telugu | sri ranganadha temple

Описание к видео Sri ranganadha Temple in telugu | srirangam in telugu | sri ranganadha temple

#srirangam #ranganathatemple #srirangamtemple #solotelugutraveller

శ్రీ రంగనాధ టెంపుల్ తమిళనాడు ఓ తిరుచురపల్లి కి 8 కీమీ దూరంలో కలదు. భూలోక వైకుంఠ గా ప్రసిద్ధి గాంచిన ఈ దేవాలయం దేశంలో నే అతి పెద్ద రాజ గోపురం కలిగివుంది. 81 ఉపాలయాలు, 39 మండపాలు, 2 గోపురాలు కలిగి ప్రపంచంలో అతిపెద్ద దేవాలయం గుర్తింపు పొందింది

చెన్నయ్ నుండి శ్రీరంగం మీదుగా వెళ్లే ట్రైన్స్
1.ఉదయం 9.45 MS GURUVAYUR(16127)
2.సాయంత్రం5.45 RAMESWARAM exp(22661)
3. మధ్యాహ్నం 1.50 vaigai sf exp(12635)
4.రాత్రి 11.15 ms maq exp(16159)
ఇంకా కొన్ని ట్రైన్స్ ఉన్నాయి irctc లో చూడండి.

తెలుగు రాష్ట్రాల నుండి శ్రీరంగం (తిరుచురపల్లి)డైరెక్ట్ ట్రైన్స్
1.okha mdu spl (09520) wednesday only
.
2. KCG NCJ SPL(07435) friday only

3. SMPARK(12652) WED and Fri
విజయవాడ నుండి

4. TPJ SF HUMSAFAR (20481) THURSDAY ONLY వరంగల్ నుండి

Комментарии

Информация по комментариям в разработке