స్వామి చేసిన కుప్పం కుమారమ్మ కళ్యాణం | Swami Performs Kuppam Kumaramma's Marriage | Part 5/10

Описание к видео స్వామి చేసిన కుప్పం కుమారమ్మ కళ్యాణం | Swami Performs Kuppam Kumaramma's Marriage | Part 5/10

ఈనాటి భాగంలో విజయమ్మగారు స్వామి తమ కళ్యాణం జరిపించిన దివ్యమైన అనుభవాన్ని పంచుకున్నారు. స్వామి కుప్పం పర్యటన, స్వామి కరూర్ కు వెళ్లి అక్కడి భక్తులను అనుగ్రహించిన అద్భుత సంఘటనలు వివరించారు. కన్న తల్లికి మించిన ప్రేమతో వివాహ వేడుకలను ప్రత్యక్షంగా నిర్వహించిన తీరు, స్వయంగా స్వామే దగ్గరుండి కన్యాదానం చేసిన అపురూప దృశ్యాలను కళ్ళకు కట్టినట్లు వివరించారు. వైవాహిక జీవితాన్ని ప్రారంభించే ముందు అన్ని రకాల సుబోధలను చేసి, తాను అండగా ఎల్లప్పుడూ ఇంటా వెంటా జంటా ఉంటానని అభయములతో ఆశీర్వదించిన సాయి ప్రేమ వర్ణనాతీతం.


In this episode Mrs. Vijayamma described her wedding ceremony which was personally conducted by Bhagawan. She highlights Swami’s visit to her native place Kuppam and also to Karur. She wonderfully explains the enthusiasm and the energy with which Swami arranged the who wedding function. Come let us listen to her.

#saibhaktulaanubhavaalu #sathyasaibabamiracles #livingwithgod #KuppamVijayamma #SathyaSaiBaba #SandeshaJhari #SaiBaba #SaiDevotee #SathyaSaiDevoteeExperiences #spiritualExperiences #marriagebygod #sathyasaiperformsmarriage #marriagebygod
#SriSathyaSai #spiritualenlightenment #puttaparthisaibaba #puttaparthi #devoteesexperiencessathyasai #miraclesofsrisathyasaibaba#RadioSaiLive #RadioSaiPrograms #RadioSaiTelugu #anyathasharanamnasti #godisomnipresent

Комментарии

Информация по комментариям в разработке