సత్యసాయి జీవితం సద్భక్తులకు సందేశం | My Life Is My Message | Smt Kuppam Vijayamma | Part 10/10

Описание к видео సత్యసాయి జీవితం సద్భక్తులకు సందేశం | My Life Is My Message | Smt Kuppam Vijayamma | Part 10/10

కుప్పం విజయమ్మ గారు ఈనాటి ఇంటర్వ్యూ 10వ భాగంలో, స్వామి నేర్పిన పాఠాలను మనకి ఊటంకించారు. చిన్ననాటి నుండి స్వామి తమ జీవితాన్నే ఒక సందేశంగా మనకి అందించారు. భక్తులతో ఉన్న ప్రతి క్షణం, వారి ఆధ్యాత్మిక అభివృద్ధికి స్వామి ఇన్నో శ్రమలకు ఓర్చుకున్నారు. అన్ని విధాలుగా మనకి ఆదర్శంగా నిలిచి చూపించారు అంటూ, కొన్ని చక్కని సన్నివేశాలను అనుభవాలను మనతో పంచుకున్నారు విజయమ్మగారు. వినండి అంతరంగ తరంగాలు శీర్షికలో విజయమ్మగారితో ఇంటర్వ్యూ 10వ భాగం.

Welcome to the 10th and final episode of the interview with Smt. Kuppam Vijayamma. After listening to a series of exhilarating and enthralling experiences, Vijayamma garu explains the essence of what Swami tells - “My Life is My Message”. She narrates incidents that highlight how at every step Swami taught us to lead life by being an example Himself. Come let us listen to those incidents and learn the lessons for our life.

#saibhaktulaanubhavaalu #sathyasaibabamiracles #livingwithgod #KuppamVijayamma #SathyaSaiBaba #SandeshaJhari #SaiBaba #SaiDevotee #SathyaSaiDevoteeExperiences #spiritualExperiences
#SriSathyaSai #spiritualenlightenment #puttaparthisaibaba #puttaparthi #devoteesexperiencessathyasai #miraclesofsrisathyasaibaba#RadioSaiLive #RadioSaiPrograms #RadioSaiTelugu #anyathasharanamnasti #godisomnipresent

Комментарии

Информация по комментариям в разработке