7. గైకొనుము హారతీ గౌరమ్మా Mangala Harathi🙏 With Telugu Lyrics llGOWRI DEVI LAKSHMI CHANDRIKA GARU

Описание к видео 7. గైకొనుము హారతీ గౌరమ్మా Mangala Harathi🙏 With Telugu Lyrics llGOWRI DEVI LAKSHMI CHANDRIKA GARU

written & composed by; LAKSHMI CHANDRIKA GARU🙏
LYRICS:
పల్లవి :
గైకొనుము హారతీ గౌరమ్మా
మా ఇంటి ఇలవేల్పు నీవమ్మా ||గైకొనుము||
హారతీ గౌరమ్మకు, మంగళారతి మాయమ్మకూ

చరణం - 1
ఘల్లు ఘల్లున కాలి అందియలు మ్రోగా
కలహంస నడకలతొ కదలి రావమ్మా
గల గలా గాజులా సవ్వడలరించ
నిండయిన కరములతో వరములీవమ్మా ||గైకొనుము||

చరణం -
శుభమునందిచు పచ్చనీ నీ మోము
మనసు మురిపించు చల్లనీ నీ చూపు
నోము నోచేటి మా భక్తిజూచి
చిరు మందహాసముతో కానరావమ్మా ||గైకొనుము||
#fridaysongs
#gowridevi #gowramma #devotionalsongstelugu #gowrammatelugusongs
#godsong #devotionalsongstelugu #musically #musicvideo #devotionalsong #indiansong
#music #musician #telugupatalu #telugusong #ammavaripata #godsong #god #devudu #pooja #telugutraditions #telugusong #devotion #ammavaripata #telugutradition #telugufestivals #telugufestival #indiandevotionalsongs #indiantradition #telugudevotional #telugumusic #ammavarimangalaharathi
#ammavaripatalu
#shravanamasam #sravanamasamspecial
#sravanamasamsongs#varalakshmisongs#varalakshmiharathi#mangalaharathulu#mostpopularlakshmidevisongs#lakshmidevimangalaharathulu#karthikamasamsogs#gouridevisongs#parvathidevisongs
#popularmangalaharathulu#navarathrisongs



HOPE YOU ALL LIKE IT

PLEASE SUBSCRIBE 🙂

Комментарии

Информация по комментариям в разработке