23. సాయంకాల సమయములో Song with Telugu Lyrics 🙏🙏❤️🎵🎵 l LAKSHMI DEVI SONG

Описание к видео 23. సాయంకాల సమయములో Song with Telugu Lyrics 🙏🙏❤️🎵🎵 l LAKSHMI DEVI SONG

Lyrics:

సాయంకాల సమయములో, సంధ్యా దీపారాధనలో
వచ్చును తల్లి మహాలక్ష్మీ, వచ్చును తల్లీ వరలక్ష్మి
కాళ్ళకు గజ్జెలు కట్టింది, మెడలో హారము వేసింది పిలిచిన
వెంటనే పలికింది, అడిగినదంతా యిచ్చింది
||సాయంకాలం||

ధనములనిచ్చును ధనలక్ష్మి ధాన్యము లిచ్చును ధాన్యలక్ష్మి
వరములనిచ్చును వరలక్ష్మీ సంతానమిచ్చును సంతానలక్ష్మి
అందరు చేరి రారండి రక రకాల పూలు తేరండి
దేవికి అర్పణ చేయండి దేవీ రూపము చూడండి
||సాయంకాలం||

వజ్ర కిరీటము చూడండి ముత్యాలహారము చూడండీ
నాగాభరణము చూడండిమంగళ రూపము కనరండి

#devotionalsongstelugu
#godsong
#lakshmidevipooja #music #musician #telugupatalu #telugusong #godsong #god #devudu #pooja #telugutraditions #telugusong #devotion #telugumusic #telugutradition #telugufestivals #telugufestival #indiandevotionalsongs #indiantradition #telugudevotional #telugumusics#lakshmidevipoojasongs #lakshmidevi
#lakshmidevisong

#shravanamasam #sravanamasamspecial
#sravanamasamsongs#varalakshmisongs#varalakshmiharathi#mangalaharathulu#mostpopularlakshmidevisongs#lakshmidevimangalaharathulu#karthikamasamsogs#gouridevisongs#parvathidevisongs
#popularmangalaharathulu

HOPE YOU ALL LIKE IT 😀

PLEASE SUBSCRIBE 🙂

Комментарии

Информация по комментариям в разработке