రావులకొలను లో

Описание к видео రావులకొలను లో

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి రెడ్డి ప్రచారం కొనసాగుతొంది.సింహాద్రిపురం మండలం రావులకొలను గ్రామంలో,ఎంపీ అవినాష్ రెడ్డి చెల్లెలు శ్వేతతో కలిసి అమె ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఐదేళ్ల పాలనలో జరిగిన మంచి గురించి అడిగి తెలుసుకుంటూనే సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి కి రెండు ఓట్లను ఫ్యాను గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎపిలో వాలంటరీ వ్యవస్థ, సచివాలయాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకు పథకాలను పంపిన ఘనత మన ముఖ్యమంత్రికే చెందిందన్నారు.

Комментарии

Информация по комментариям в разработке