లోకోపకారం చేయు వేదపండితులకి ఎందుకిలాంటి పరిస్థితి?

Описание к видео లోకోపకారం చేయు వేదపండితులకి ఎందుకిలాంటి పరిస్థితి?

3) సామాజికంగా కానీ, ఆర్థికంగా గానీ మనషి ఉన్నతిని సాధించడానికి ఉపయోగపడని ఏ భాష గానీ , శాస్త్రం గానీ మనుగడ సాగించడం కష్టం కదా. ఇటువంటి పరిస్థితి ప్రస్తుతం సంస్కృతానికి, వేదాలకు రావడం ఎవరి తప్పుగా మీరు భావిస్తున్నారు? అంటే నా ఉద్దేశం వేదం చదువుకున్న పండితుడిని రిటైర్మెంట్ ఫక్షన్లలో ఆశీర్వచనాలు ఇవ్వడానికి, దేవాలయాల్లో వేదం పఠనం చేయడానికి లేదా కొన్ని శాంతి హోమాలు వంటివి చేయడానికి మినహా మీరు మీ గత వీడియోలలో వివరించినట్లు యజ్ఞయాగాదులు ద్వారా వర్షాలు కురిపించడం లేదా ఆపడం. పర్యావరణాన్ని శుద్ధి చేయడం ఇలా.... అనేక లోకోపకార కార్యాలను వేద పండితులు సాధించగలరు అని సామాన్య జనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ముఖ్యంగా వేదం, సంస్కృత భాషను సామన్య జనంలోకి తీసుకు వెళ్ళే వ్యవస్థను 1947 తరువాత ఎవరు ధ్వంసం చేశారు? అందువల్ల వారు పొందిన లాభం ఏమిటి? - Question by Mr. Ravikant

Комментарии

Информация по комментариям в разработке