నాటు కోళ్ల మేతగా బి.ఎస్.ఎఫ్ పురుగుతో సత్ఫలితాలు | Black Soldier Fly Larvae Farming | Karshaka Mitra

Описание к видео నాటు కోళ్ల మేతగా బి.ఎస్.ఎఫ్ పురుగుతో సత్ఫలితాలు | Black Soldier Fly Larvae Farming | Karshaka Mitra

#agriculture #farming #farmer #bsflarvae #natukollu #natukollupempakam #countrychicken #countrychickenfarming #bsf #integratedfarming #integratedfarming #dairy
నాటు కోళ్ల మేతగా బి.ఎస్.ఎఫ్ పురుగుతో సత్ఫలితాలు | Black Soldier Fly Larvae Farming | Karshaka Mitra
మామిడితోటలో నాటుకోళ్ల పెంపకం, ఆవుల డెయిరీతో సమగ్ర వ్యవసాయానికి చిరునామాగా నిలుస్తున్నారు ఏలూరు జిల్లా, కామవరపుకోట మండలం, కంఠమనేనివారి గూడెం రైతు ఉండవల్లి నరసింహ మూర్తి. వ్యవసాయంలో ఒడిదుడుకులు అనేకం వున్నప్పటికీ నాటుకోళ్ల పెంపకం ముఖ్యంగా జాతి పుంజుల పెంపకం తనకు అన్నివిధాలుగా మంచి ఫలితాలు అందిస్తోందని రైతు తెలిపారు.
నాటు కోళ్ల పెంపకంలో దాణా ఖర్చు అధికం. దీన్ని అధిగమించేందుకు రైతు నరసింహ మూర్తి బ్లాక్ డ్రాగన్ ఫ్లై పురుగును పెంచి కోళ్లకు మేతగా అందిస్తున్నారు. దీనివల్ల కోళ్లు ఆరోగ్యంగా దృడంగా పెరగటంతోపాటు, తొందరగా మార్కెట్ బరువుకు వస్తున్నాయని రైతు తెలిపారు. బి.ఎస్.ఎఫ్ లార్వా పెంపకం కోసం ఈయన స్వయంగా ఒక యూనిట్ ను ఏర్పాటు చేసుకున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రైతు చిరునామా
ఉండవల్లి నరసింహ మూర్తి
కంఠమనేని వారి గూడెం
ఏలూరు జిల్లా
సెల్ నెం: 94947 18198

Join this channel to get access to perks:
   / @karshakamitra  

గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  
   / @karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి ...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables - కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli - మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || A...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture - పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
   • పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం  

పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
   • పశుగ్రాసాలు - Fodder Cultivation  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు - Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • Sheep & Goat  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture - మత్స్య పరిశ్రమ  

YOUTUBE:-    / karshakamitra  
FACEBOOK:-   / karshakamitratv  
TWITTER:-   / karshakamitratv  
TELEGRAM:- https://t.me/karshakamitratv

Комментарии

Информация по комментариям в разработке