గిన్ని కోళ్లు/సీమ కోళ్ల పెంపకంతో ప్రగతిపథంలో రైతు || Guinea Fowl Chicken farming || Karshaka Mitra

Описание к видео గిన్ని కోళ్లు/సీమ కోళ్ల పెంపకంతో ప్రగతిపథంలో రైతు || Guinea Fowl Chicken farming || Karshaka Mitra

గిన్ని కోళ్లు/సీమ కోళ్ల పెంపకంతో ప్రగతిపథంలో రైతు || Guinea Fowl Chicken farming || Karshaka Mitra
Success Story of Guinea Fowl Chicken farming in Free range Method || Karshaka Mitra

అడవి పక్షులుగా పేరుగాంచిన సీమ కోళ్లు/గిన్నికోళ్లను వ్యాపార సరళిలో విస్తరించేందుకు సంవత్సర కాలంగా కృషిచేసి విజయం సాధించారు ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం, పల్లెగూడెం గ్రామానికి చెందిన రైతు రుక్మాందర రావు. గతంలో నాటుకోళ్లతో మంచి లాభాలు గడించిన ఈయన గిన్నికోళ్లకు మంచి మార్కెట్ వుండటం గమనించి, తన 8 ఎకరాల జామ తోటలో ఫ్రీరేంజ్ పద్ధతిలో గిన్నికోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ప్రస్థుతం ఈ ఫామ్ లో 400 వరకు గిన్నికోళ్లతోపాటు...కడక్ నాద్ కోళ్లు, ఇతర నాటుకోళ్ల పెంపకం జరుగుతోంది. అర ఎకరం పొలంలో 6వేల కోళ్లను పెంచేందుకు వీలుగా 3 షెడ్లను నిర్మించారు. ప్రస్థుతం ఒక్కో సీమకోడికి మార్కెట్లో వెయ్యి నుండి 1200 రూపాయల ధరకు విక్రయిస్తున్నారు. డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవటంతో నాటుకోళ్లను తగ్గించి గిన్నికోళ్లను అభివృద్ధి చేస్తున్నాని రైతు తెలిపారు. స్వయంగా పిల్లలను ఉత్పత్తి చేసేందుకు లక్షా 80 వేల రూపాయల ఖర్చుతో ఒక ఇంక్యుబేటర్ ను, హేచరీని కూడా ఏర్పాటుచేసుకున్నారు. మంచి ఆర్థిక ఫలితాలు వస్తున్నాయని రైతు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • Paddy - వరి సాగు  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables - కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli - మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || A...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture - పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు - Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • పొట్టి మేకలతో గట్టి లాభాలు||Success S...  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture - మత్స్య పరిశ్రమ  


#karshakamitra #guineafowlchickenfarming #ginnikollufarming #seemakollufarming

YOUTUBE:-    / karshakamitra  
FACEBOOK:-   / karshakamitratv  
TWITTER:-   / karshakamitratv  
TELEGRAM:- https://t.me/karshakamitratv

Комментарии

Информация по комментариям в разработке