పసుపు తోటల్లో ఉధృతంగా దుంపకుళ్లు -శాస్త్రవేత్తల సూచనలు||Turmeric Rhizome rot control -Karshaka Mitra

Описание к видео పసుపు తోటల్లో ఉధృతంగా దుంపకుళ్లు -శాస్త్రవేత్తల సూచనలు||Turmeric Rhizome rot control -Karshaka Mitra

Protection of turmeric Crop from rhizome rot.
Turmeric Pest Management
The rhizome rot disease caused by Pythium aphanidermatum is the most destructive disease of turmeric plants in India, which reduces its economic and commercial value [1, 2]. At present, effective fungicides are not available. Therefore, it is necessary to search for effective methods to control this pathogen.
పసుపులో ఉధృతంగా దుంపకుళ్లు - నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
అధిక వర్షాలు పసుపు రైతులపాలిట శాపంగా మారాయి. తోటల్లో మురుగు నీటి నిల్వలు పెరగటంతో దుంపకుళ్లు తెగులు ఉధృతమై పంటను తీవ్రంగా దెబ్బతీసింది, ఈ తెగులు నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. జె. హేమంత్ కుమార్ ద్వారా తెలుసుకుందాం.

#karshakamitra #turmericcultivation #turmericpest #turmericrhizomerot

Facebook : https://mtouch.facebook.com/maganti.v...

Комментарии

Информация по комментариям в разработке