పసుపు సాగుకు ఎత్తుమడుల విధానమే శ్రేష్ఠం || మేలైన పసుపు రకాలు || Karshaka Mitra

Описание к видео పసుపు సాగుకు ఎత్తుమడుల విధానమే శ్రేష్ఠం || మేలైన పసుపు రకాలు || Karshaka Mitra

పసుపు సాగుకు ఎత్తుమడుల విధానమే శ్రేష్ఠం || మేలైన పసుపు రకాలు || Karshaka Mitra
Turmeric cultivation through the Raised bed with drip system || Karshaka Mitra


పసుపు సాగుకు ఎత్తుమడుల విధానమే శ్రేష్ఠం || మేలైన పసుపు రకాలు

తెలుగు రాష్ట్రాల్లో పసుపు విత్తే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అధిక దిగుబడితోపాటు, అధిక పసుపు పచ్చదనం అంటే కుర్కుమిన్ శాతం అధికంగా వున్న పసుపు రకాల సాగువైపు రైతులు దృష్టిసారించాలని ఉద్యాన శాఖ సూచిస్తోంది. పసుపు ఎగుమతి ప్రాధాన్యం వున్న పంట కనుక నాణ్యమైన ఉత్పత్తి సాధించాలంటే ఎత్తుమడుల విధానం అత్యంత అనుకూలమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
పసుపు సాగుకు పెట్టింది పేరు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామం. పసుపును సేంద్రీయ పద్ధతుల్లో పండించేందుకు మొగ్గుచూపుతున్న ఇక్కడి రైతులు, గత 4, 5సంవత్సరాలుగా ఎత్తుమడులపై పసుపును పండిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. విత్తన శుద్ధి చేయటం, ఎత్తుమడులపై డ్రిప్ విధానంలో పసుపును పండించటం వల్ల ఈ ప్రాంతంలో చీడపీడలు ప్రధానంగా దుంపకుళ్లు సమస్యను రైతులు సులభంగా అధిగమిస్తున్నారు. పసుపు సాగులో నూతక్కి గ్రామ అభ్యుదయ రైతు కల్లం శివరామ రెడ్డి అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • Paddy - వరి సాగు  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables - కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli - మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || A...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture - పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు - Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • పొట్టి మేకలతో గట్టి లాభాలు||Success S...  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture - మత్స్య పరిశ్రమ  





#karshakamitra #turmericcultivation #raisedbedsysteminturmeric

Facebook:   / karshaka-mitra-102818431491700  

Karshaka Mitra Telegram Group:
https://t.me/KARSHAKA_MITHRA

Комментарии

Информация по комментариям в разработке