ఒంటరినై యున్నాను అనేపాట దేవుని సేవకుల సమక్షములో grand release

Описание к видео ఒంటరినై యున్నాను అనేపాట దేవుని సేవకుల సమక్షములో grand release

ఒంటరినై యున్నాను అనేపాట దేవుని సేవకుల సమక్షములో grand release దేవునికి మహిమ కలుగును గాక


నీ తోడు కావాలి యేసయ్య..... యేసయ్య... నీ ప్రేమ కావాలి "2".

ప : ఒంటరినై యున్నాను
ఒక్కడినై యున్నాను
ఏకాకినై ఎదురు చూస్తున్నాను..
నీ కొరకై ఎదురు చూస్తున్నాను
కరుణించవా నన్ను కరుణించవా
కరుణించవా తండ్రి కరుణించవా
కరుణించి నీలోని నను దాచవా
కరుణించి నీలోని నను చేర్చవా "ఒంటరినై"

చ : లోకమంత ఒక్కటై నను వెలివేసినారు
నా అనే వారు నన్ను తరిమేసినారు “2”
నీ తోడు కావాలి యేసయ్య
నీ ప్రేమ కావాలి మెస్సయ్య....... "2"
"కరుణించవా " (ఒంటరినై )

చ: ఆదరించు వారు లేక ఒంటరి నయ్యాను
దిక్కు లేక దీన స్థితిలో కుమిలిపోయాను 2"
నీ ప్రేమ కావాలి యేసయ్య........
గూడు కావాలి యేసయ్యా...... "కరుణించవా"(ఒంటరినై ).

చ:వేదన బాధలతో ఎదురు చూచు వేల..
నీ హస్తం నన్ను తాకి బలపరచు వేళ.. "2"
నీ గూడు కావాలి యేసయ్యా......
నీ ఆత్మతో నడుపు "2" "కరుణించవా"(ఒంటరినై ).

చ: ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నావు
యోగ్యత లేని నాకు అర్హత నిచ్చావు "2"
నీ ఆత్మ కావాలి యేసయ్యా......
నీ సేవలో నడుపు యేసయ్యా......... "2"

"కరుణించవా" (ఒంటరినై)


#bible #jesus #god #jesuschrist #faith #christians #christianreels #christianliving #christianquotes #christianity #christianity #christ #love #bibleverse #church #christiantiktok #god #jesus #fyp #christ #successfulmindset #love #athiesttiktok #podcastclips #godisgood
#judaism #davidlynn #streetpreacher #preaching #lbtq #usa #canada #us #uk #toronto
#baptism #baptist #christian #bible #bibleverse #bibleversedaily #godbless #dailybibleverses #dailybible #blessing
#kingdom #bethereasonvisa #intuittouchdowndance #aeholidaycard #christians #vez #muslimtiktok #islam #muslim #muslimcouple
#shorts #stephenfry #atheist #atheism #atheisttiktok #yahweh #religion #faith #catholictiktok #catholicism
#orthodox #protestant #sad #viral #trending #christianity #christianitytoday #supremegod_in_christianity #christianity101 #christianitypost #reality_of_christianity #trueknowledge_of_christianity #christianity_for_all_ #orthodoxchristianity #christianityquotes #christianityisalifestyle #christianitykills #lifestylechristianity #christianityinasia #merechristianity #christianitylife #christianityisinsanity #progressivechristianity #christianityisbullshit #christianityrocks #christianitysucks #christianityexplored #christianitygirls #christianitymobile #christianityisalie #christianitybook #christianityfunny #we_love_christianity #truechristianity #christianityshirt

Комментарии

Информация по комментариям в разработке