Digital Health ID: మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కార్డు ఎలా తీసుకోవాలి? దీనితో ప్రయోజనాలు ఏమిటి?

Описание к видео Digital Health ID: మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కార్డు ఎలా తీసుకోవాలి? దీనితో ప్రయోజనాలు ఏమిటి?

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీనిలో భాగంగా భారత పౌరులకు ఒక ప్రత్యేకమైన డిజిటల్ హెల్త్ ఐడీని ఇస్తారు. ఈ డిజిటల్ హెల్త్ కార్డు సాయంతో ప్రజల ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ రూపంలో ఒకచోట స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఐడీ సాయంతో సదరు వ్యక్తిని పీడిస్తున్న వ్యాధులు, చికిత్సలతోపాటు వైద్య పరీక్షల సమాచారాన్ని కూడా డిజిటల్ రూపంలో సేవ్ చేసుకోవచ్చు. ఆరోగ్య రంగంలో ఈ మిషన్‌ను విప్లవాత్మక మార్పుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు.
#AyushmanBharatDigitalMission #DigitalHealthID #HealthCard #NarendraModi



___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке