Everest New Height : ఒక్కసారిగా పెరిగిన ఎవరెస్ట్ శిఖరం ఎత్తు. ఇదెలా సాధ్యమైంది? | BBC Telugu

Описание к видео Everest New Height : ఒక్కసారిగా పెరిగిన ఎవరెస్ట్ శిఖరం ఎత్తు. ఇదెలా సాధ్యమైంది? | BBC Telugu

ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8848.86 మీటర్లు అని చైనా, నేపాల్‌లు సంయుక్తంగా ప్రకటించాయి. గతంలో ప్రకటించిన ఎత్తు కన్నా ఇప్పుడు 86 సెంటీమీటర్లు అదనంగా ఎత్తు ఉన్నట్లు లెక్కించి చెప్పాయి. అసలు ఎవరెస్ట్ వంటి పర్వతాల ఎత్తు ఎలా కొలుస్తారు.
#MountEverest #EveresrNewHeight #MountEverestNewHeight

---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు https://bit.ly/3aiDb2A చూడండి.

కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке