ninne stutimtunayya yesayya// నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా// Telugu cristian song

Описание к видео ninne stutimtunayya yesayya// నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా// Telugu cristian song

#surya_prakash_singer
#abhiney_keys
#kranti_pads
#prasad_tabla1
#prasanth_tabla2

#prasanth_meda

please do subscribe for more updates

like, share, comment,

thanks for watching
lyrics.......

పల్లవి...
నిన్నే స్తుతింతునయ్య యేసయ్యా
నిన్నే సేవింతునయ్య //2//
నీవే నా మార్గము సత్యము జీవము
నీవే నా రక్షణ విమోచన దుర్గము //2//
నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు నీ లాంటి దేవుడు లేడయ్య //2//
అనుపల్లవి.....
ఆరదింతును నిన్నే ఆరదింతును //2//
చరణం...1
ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దచావు
మమ్మును కాపాడుటకు నీవే బలిగా మరవు //2//
నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమండు
నీ లాంటి దేవుడు లేడయ్య //2// //ఆరదింతును//
చరణం...2
నేను వేదకక పోయిన నన్ను వెదకితివి
నే ప్రేమించక పోయిన నాకై ప్రాణం పెట్టితివి //2//
నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమండు
నీ లాంటి దేవుడు లేడయ్య //2// //ఆరదింతును//

Комментарии

Информация по комментариям в разработке