Marital Rape in india: మారిటల్ రేప్ అంటే ఏంటి? భారత ప్రభుత్వం దీన్ని నేరంగా చూడొద్దని ఎందుకు అంటోంది

Описание к видео Marital Rape in india: మారిటల్ రేప్ అంటే ఏంటి? భారత ప్రభుత్వం దీన్ని నేరంగా చూడొద్దని ఎందుకు అంటోంది

మారిటల్ రేప్‌ అంశంపై పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై తన వైఖరి ఏంటో సుప్రీంకోర్టుకు చెప్పింది. అసలు మారిటల్ రేప్ అంటే ఏంటి? దీనికి సంబంధించిన భిన్న వాదనలు ఏంటి?
#MaritalRape #Marriage #Law #Supremecourt
___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке