Andhra Pradesh: అనకాపల్లి జిల్లాలోని ఈ ఇంటికి 101 గుమ్మాలు, ఇల్లంతా అద్దాలు... ఎందుకిలా? BBC Telugu

Описание к видео Andhra Pradesh: అనకాపల్లి జిల్లాలోని ఈ ఇంటికి 101 గుమ్మాలు, ఇల్లంతా అద్దాలు... ఎందుకిలా? BBC Telugu

అనకాపల్లి జిల్లాలోని ఎస్.రాయవరం మండలం గుడివాడ గ్రామంలో ఉన్న ఈ మూడంతస్తుల భవనాన్ని నాలుగేళ్లపాటు నిర్మించారు. ఈ ఇంటికి 101 గుమ్మాలు ఉండటమే కాదు, లోపల ఏ గదిలో చూసినా ఎన్నో అద్దాలు కనిపిస్తాయి. దానికి కారణమేంటో చెబుతున్నారు దాన్ని కట్టించిన వ్యక్తి వారసులు.
#AndhraPradesh #Anakapalli #House #Village #Architecture #Design
___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке