సిటీలో సూపర్ రైతులు | Jyothirmayi Terrace Garden

Описание к видео సిటీలో సూపర్ రైతులు | Jyothirmayi Terrace Garden

#raitunestham #jyothirmayi Terrace Garden #organicterracegarden #gardeningtips

హైదరాబాద్ బోడుప్పల్ కి చెందిన జ్యోతిర్మయి గారు.. స్వచ్ఛమైన ఆహారం కోసం సొంతింటి పంటలు సాగు చేస్తున్నారు. తమ కలల సౌధంపై తీరొక్క మొక్కలు పెంచుతూ.. రసాయనాలు లేని కూరగాయలు, ఆకు కూరలు పొందుతున్నారు. పండ్లు, పూల మొక్కలతో మిద్దెతోటను చూడముచ్చటగా తీర్చిదిద్దారు. వారి మిద్దెతోట విశేషాలు మీ కోసం... !

----------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos -    • వంటింట్లో వండేవన్నీ ఇంట్లో పండేవే | T...  
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​
☛ Follow us on -   / rytunestham​.  .
☛ Follow us on -   / rythunestham​​​​  

Комментарии

Информация по комментариям в разработке