బెత్లహేములో సందడి//Bethlahemulo Sandhadi//

Описание к видео బెత్లహేములో సందడి//Bethlahemulo Sandhadi//

బెత్లెహేములో సందడి
పశుల పాకలో సందడి
శ్రీ యేసు పుట్టాడని
మహారాజు పుట్టాడని (2) ||బెత్లెహేములో||

ఆకాశములో సందడి
చుక్కలలో సందడి (2)
వెలుగులతో సందడి
మిల మిల మెరిసే సందడి (2) ||బెత్లెహేములో||

దూతల పాటలతో సందడి
సమాధాన వార్తతో సందడి (2)
గొల్లల పరుగులతో సందడి
క్రిస్మస్ పాటలతో సందడి (2) ||బెత్లెహేములో||

దావీదు పురములో సందడి
రక్షకుని వార్తతో సందడి (2)
జ్ఞానుల రాకతో సందడి
లోకమంతా సందడి (2) ||బెత్లెహేములో||

#christmassongs #christmastree #2023 #christmas2023 #christmastree #christiansongs #bethlahemulo #jesusbirth #jerusalem #christ

Комментарии

Информация по комментариям в разработке