Kolkata Protest: కోల్‌కతాలో డాక్టర్ల ప్రదర్శనలో అర్థరాత్రి హింస... అసలేం జరిగిందంటే... | BBC Telugu

Описание к видео Kolkata Protest: కోల్‌కతాలో డాక్టర్ల ప్రదర్శనలో అర్థరాత్రి హింస... అసలేం జరిగిందంటే... | BBC Telugu

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌ హత్య కేసుకు వ్యతిరేకంగా వైద్యులు నిరసన చేస్తుండగా, అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తుల గుంపు ఆసుపత్రి ఆవరణలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించింది. అసలు అప్పుడు అక్కడ ఏం జరిగిందంటే...
#kolkata #kolkataprotest #doctorsprotest

___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке