Eco friendly house in low cost| Sustainable living| అసలైన పర్యావరణ అనుకూల జీవనం 94406 21860

Описание к видео Eco friendly house in low cost| Sustainable living| అసలైన పర్యావరణ అనుకూల జీవనం 94406 21860

ప్రకృతి హిత జీవనం సాగిస్తున్న మోచర్ల రామచంద్రుడు
నూటికి నూరు శాతం పర్యావరణహితంగా జీవన విధానం
నాగోలు లక్ష్మీ నరసింహకాలనీలో ప్రకృతిఅనుకూల ఇల్లు
2008-10 మధ్య 4 వేల చ.అడుగుల్లో ఎకో ఇంటి నిర్మాణం
ఎన్‌ఐఆర్‌డీ సహకారంతో సెమీ ఎకో పద్ధతిలో కల సాకారం
అప్పట్లో 3 అంతస్తుల ఇంటికి అయిన ఖర్చు రూ.35 లక్షలు

వర్షం నీటిని ఒడిసి పట్టి 3 కుండల ద్వారా మంచినీరు వాడకం
మురుగునీటిని వేరు చేసి రీసైకిల్‌ ద్వారా మొక్కలకి వినియోగం
వంటింటి వ్యర్థాలతో బయో గ్యాస్‌ ఉత్పత్తి చేసి వంటకి వాడకం
సౌర విద్యుత్‌ ద్వారా సంప్రదాయ విద్యుత్‌ ఆదా, ఖర్చు మిగులు
సొంతంగా సోలార్‌ డ్రయ్యర్‌ తయారీ, బయో ఎంజైమ్‌ల తయారీ
సబ్బులు, శాంపోలు, సర్పు వాడకుండా నేల కాలుష్యానికి అడ్డుకట్ట
కలప, కళాత్మక వస్తువుల సేకరణ, ప్లాస్టిక్‌ రహిత సంచుల తయారీ
పాడైన ప్రతి వస్తువుని రీసైకిల్‌ చేసి ఏదో ఒక రూపంలో వినియోగం

Music attributes:
Artist name: Downtown

#Jai Bharat Jai Kisan
SR Sundara Raman
Navanirman foundation
Sundara Raman Natural farming

Комментарии

Информация по комментариям в разработке