Eco friendly low cost house|8500509999 బడ్జెట్ ఎకో ఇల్లు|రేకులు కంటే ఈ ఇల్లు మేలు|

Описание к видео Eco friendly low cost house|8500509999 బడ్జెట్ ఎకో ఇల్లు|రేకులు కంటే ఈ ఇల్లు మేలు|

చల్లని ఎకో ఇల్లు
ఖర్చు తక్కువ
రేకులు కంటే ఈ ఎకో ఇల్లు వంద రెట్లు మేలు

పాచి కర్ర, మట్టితో శ్లాబు
వేసవిలో చల్లగా, హాయిగా

తక్కువ బడ్జెట్‌లో ఎకో ఇల్లు నిర్మించిన బాలకృష్ణ
గోఉత్పత్తులకోసం రూ.5 లక్షల్లో 2 గదుల నిర్మాణం
సున్నంతో గోడలు నిర్మాణం, సున్నంతో ప్లాస్టరింగ్‌
పాచి కర్రతో దూలాలు, చెక్కలు పరిచి హెడ్‌పీఈ షీట్‌
చల్లదనంకోసం పాచి కలపమీద 4 అంగుళాలమేర మట్టి
పైకప్పు మీద మట్టి వేయడంతో వేసవిలోనూ చల్లదనం
రాళ్లతో కట్టిన ఇంటికి సున్నం ప్లాస్టరింగ్‌తో ఆకర్షణీయత

Комментарии

Информация по комментариям в разработке