ఆహారం మార్చకపోతే.. కాపాడేది ఎవరు ? Food & Health | Khadervali

Описание к видео ఆహారం మార్చకపోతే.. కాపాడేది ఎవరు ? Food & Health | Khadervali

#raitunestham #health #food #helthtips #helthyfood #drkhadervali #millets #kashayalu

Disclaimer : The views and opinions expressed in this program are those of the speakers and do not necessarily reflect the views or positions of Raitunestham Channel.

(ఈ కార్యక్రమంలో వ్యక్తీకరించిన అభిప్రాయాలు పూర్తిగా డాక్టర్ ఖాదర్ వలి గారి వ్యక్తిగతం. ఈ వీడియో ఆహారం - ఆరోగ్యంపై కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు రైతునేస్తం బాధ్యత వహించదు)

ఆధునిక ఆహార అలవాట్లతో ఆరోగ్యానికి తీవ్ర నష్టం జరుగుతోందని.. మనం నిత్యం తీసుకునే బియ్యం, గోధుమలతో పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆహార ఆరోగ్య నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఖాదర్ వలి తెలిపారు. సహజ ఆహారం, సిరిధాన్యాలు, ప్రకృతి జీవన విధానాలతోనే ఆరోగ్యాన్ని కాపాడుకొని నిండు నూరేళ్లు జీవించగలమని వివరించారు. 2024 ఫిబ్రవరి 29న కమ్మ సంఘం ఆధ్వర్యంలో.. రైతునేస్తం ఫౌండేషన్ సహకారంతో ఖమ్మం నగరంలో జరిగిన సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమంలో డాక్టర్ ఖాదర్ వలీ పాల్గొని.. ఆహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు సహా పలువురు ప్రముఖులు, ఆహార ప్రేమికులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
---------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos -    • అద్భుతమైన అవకాశం - అందుకోండి | Kisan ...  
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​
☛ Follow us on -   / rytunestham​.  .
☛ Follow us on -   / rythunestham​​​​  

Комментарии

Информация по комментариям в разработке