ఈ మెషీన్ తో.. రైతే రైస్ మిల్లు ఓనర్ | మిల్లెట్ ప్రాసెసింగ్ | Multi purpose mill | Vinay Bhushan

Описание к видео ఈ మెషీన్ తో.. రైతే రైస్ మిల్లు ఓనర్ | మిల్లెట్ ప్రాసెసింగ్ | Multi purpose mill | Vinay Bhushan

#Raitunestham #Foodprocessing

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వినయ్ భూషణ్ రెడ్డి.. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో రైతు స్థాయిలో నిర్వహించుకోదగిన రైస్ మిల్లు తయారు చేశారు. దీనితో చిరుధాన్యాలు కూడా ప్రాసెసింగ్ చేసుకోవచ్చు. తమ పంటలను తామే ప్రాసెస్ చేసుకుని మార్కెట్ చేసుకోవాలని అనుకునే రైతులకి ఈ మిల్లు చాలా ఉపయోగపడుతుందని వినయ్ వివరించారు. మిల్లుకు సంబంధించిన మరిన్ని వివరాలు వీడియోలో

మినీ రైస్ అండ్ మిల్లెట్స్ మిల్లుకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం వినయ్ భూషణ్ గారిని 80747 65385 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు

☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​​​​
☛ Follow us on -   / rytunestham​.  .
☛ Follow us on -   / rythunestham​​​​​​​​  

Music Attributes:
The background musics are downloaded from www.bensound.com

Комментарии

Информация по комментариям в разработке