Israel: చుట్టూ శత్రువులతో పోరాడుతున్నాం అంటున్న ఇజ్రాయెల్ ఆర్మీ ముందున్న వ్యూహాలేంటి? | BBC Telugu

Описание к видео Israel: చుట్టూ శత్రువులతో పోరాడుతున్నాం అంటున్న ఇజ్రాయెల్ ఆర్మీ ముందున్న వ్యూహాలేంటి? | BBC Telugu

ఇజ్రాయెల్ శత్రువులు అన్నివైపులా విస్తరించారని ఆ దేశ ప్రధాని బెంజామిన్ నెతన్యాహూ అంటున్నారు. ఇరాన్ మద్దతుగల గ్రూపులన్నీ కూడా తమకు శత్రువులని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో వేర్వేరు ఫ్రంట్లలో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ బలగాల ముందున్న వ్యూహాలేంటి? బీబీసీ ప్రతినిధి జెరెమీ బోవెన్ అందిస్తున్న ప్రత్యేక కథనం.
#Israel #Hamas #Lebanon #Gaza #Palestine #Hezbollah #IDF #BenjaminNetanyahu
___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке