Holy Ministries Songs| మారదయ్య నీ ప్రేమ..(Vol-22 ఊహించలేని కృప) Maradaya Ni Prema.. | Bro Deevanaiah

Описание к видео Holy Ministries Songs| మారదయ్య నీ ప్రేమ..(Vol-22 ఊహించలేని కృప) Maradaya Ni Prema.. | Bro Deevanaiah

Holy Ministries Guntur
Latest Telugu Christian Spiritual Songs 2019
Good for Spiritual and Prayer Life

పల్లవి : మారదయ్య నీ ప్రేమ మార్పురాదయ్య నీ ప్రేమలో
ఎన్ని మారిన మారని ప్రేమ
యేసయ్య నాపై చూపుచుంటివా

1. నిరీక్షించుచుంటిని నీ రాకకై
వేగిరమే రమ్ము నన్ను కొనిపోవుటకు
అప్పటివరకు మారదు నాపై నీ ప్రేమ మారనే మారదు

2. నాకు ఆకాశమందు నీవు తప్ప లేరెవరు
నా శ్రమలలో నాకు నీవే జవాబు
అప్పటివరకు మారదు నాపై నీ ప్రేమ మారనే మారదు

3. నీ మాటలయందే ఆశ యేసయ్య
వాగ్దానములు నాలో నెరవేర్చుము
అప్పటివరకు మారదు నాపై నీ ప్రేమ మారనే మారదు

This content Is Copyright to Holy Ministries, Guntur, Andhra Pradesh, India. Any Unauthorised Reproduction, Redistribution Or Re-Upload Is Strictly Prohibited Of This Material. Legal Action Will Be Taken Against Those Who Violate The Copyright Of The Following Material Presented !

Комментарии

Информация по комментариям в разработке