ఎగ్ రైస్ | Egg Rice | Egg Masala Rice in Telugu | Egg Recipes | Lunchbox Recipes

Описание к видео ఎగ్ రైస్ | Egg Rice | Egg Masala Rice in Telugu | Egg Recipes | Lunchbox Recipes

ఎగ్ రైస్ | Egg Rice | Egg Masala Rice in Telugu | Egg Recipes | Lunchbox Recipes @HomeCookingTelugu

#eggrice #eggkaramrice #eggrecipe

PLEASE CLICK ON CC FOR SUBTITLES IN ENGLISH

Our Other Recipes:

Egg Chapati:    • ఎగ్ చపాతీ | Egg Chapati in Telugu | E...  
Egg Tawa Pulao:    • ఎగ్ తవా పులావ్ | Egg Tawa Pulao | Str...  
Egg Roll:    • Egg Roll | ఎగ్ రోల్  | Kolkata Egg Ro...  
Egg Kothu Parotta:    • తమిళనాడు, కేరళలో దొరికే స్ట్రీట్ ఫుడ్...  
Garlic Egg Fried Rice:    • గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ | Garlic Egg...  
Pressure Cooker Egg Biryani:    • ప్రెషర్ కుక్కరు ఎగ్ బిర్యానీ | Egg Bi...  
Schezwan Egg Fried Rice:    • బండి మీద దొరికే షెజువాన్ ఎగ్ ఫ్రైడ్ ర...  

Hema's Exclusive Videos;

Nuvvula Annam (Sesame Rice):    • నువ్వుల అన్నం | Sesame Rice | Nuvvula...  
Karivepaku Annam:    • కరివేపాకు అన్నం | Curry Leaves Rice |...  
Bagara Rice:    • బగారా రైస్ | Bagara Rice in Telugu | ...  
Andhra Style Veg Pulao:    • Andhra Style Veg Pulao | ఆంధ్రా స్టైల...  
Gongura Chicken Biryani:    • గోంగూర చికెన్ బిర్యానీ | Gongura Chic...  
Crispy Cabbage Fry:    • క్రిస్పీ క్యాబేజి ఫ్రై | Crispy Cabba...  

తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 20 నిమిషాలు
సెర్వింగులు: 3

కావలసిన పదార్థాలు:

మిరియాలు - 2 టీస్పూన్లు (Buy: https://amzn.to/2RPGoRp)
జీలకర్ర - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/2NTgTMv)
సోంపు గింజలు - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/3YtGEpL)
దాల్చిన చెక్క (Buy: https://amzn.to/31893UW)
యాలక్కాయ- 1 (Buy: https://amzn.to/2U5Xxrn )
లవంగాలు - 3 (Buy: https://amzn.to/36yD4ht)
నూనె - 3 టేబుల్స్పూన్లు (Buy: https://amzn.to/3KxgtsM)
వెల్లుల్లి రెబ్బలు - 1 టేబుల్స్పూన్
పచ్చిమిరపకాయలు - 2
ఉల్లిపాయ - 1
కరివేపాకులు
టొమాటోలు - 2
ఉప్పు - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/2vg124l)
పసుపు - 1 / 2 టీస్పూన్ (Buy: https://amzn.to/2RC4fm4)
కారం - 2 టీస్పూన్లు (Buy: https://amzn.to/3b4yHyg)
మసాలా పొడి - 2 టీస్పూన్లు
నూనె - 1 టేబుల్స్పూన్ (Buy: https://amzn.to/3KxgtsM)
గుడ్లు - 7
మిరియాల పొడి (Buy: https://amzn.to/2RElrrg)
బాస్మతీ అన్నం - 1 కప్పు (Buy: https://amzn.to/2RD40bC)
ఉల్లికాడలు - 1 / 2 కప్పు

తయారుచేసే విధానం:

ఎగ్ రైస్ చేయడానికి మసాలా పొడి కోసం ముందుగా ఒక ప్యాన్లో మిరియాలు, జీలకర్ర, సోంపు గింజలు, దాల్చిన చెక్క, యాలక్కాయ, లవంగాలు వేసి మీడియం ఫ్లేములో ఒకట్రెండు నిమిషాలు వేయించి, పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి

ఆ తరువాత వీటిని ఒక మిక్సీలో వేసి, మెత్తటి పొడి పట్టి, పక్కన పెట్టుకోవాలి

ఒక వెడల్పాటి కడాయిలో నూనె వేసి వేడి చేసిన తరువాత చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి

ఆ తరువాత పొడవుగా తరిగిన ఉల్లిపాయలు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకూ వేయించాలి

మధ్యలో కాస్త కరివేపాకులు కూడా వేసి వేయిస్తే బాగుంటుంది

ఉల్లిపాయలు రంగుమారిన తరువాత టొమాటోలు వేసి వేయించాలి

టొమాటోలు వేసిన రెండు నిమిషాల తరువాత ఉప్పు, పసుపు, కారం వేసి కలపాలి

టొమాటోలు మగ్గిన తరువాత పొడి పట్టిన మసాలా వేసి కలపాలి

పొయ్యిని లోఫ్లేములో ఉంచి, కడాయిలో మధ్యలో కాస్త చోటు చేసి, నూనె వేసి, అందులో గుడ్లు పగలకొట్టి వేయాలి

అందులో ఉప్పు, మిరియాల పొడి, కారం వేసి, ఒక నిమిషం మూత మూసి ఉంచాలి

ఆ తరువాత మూత తీసి, కొద్దికొద్దిగా కలపాలి

పొయ్యిని లో-ఫ్లేములో ఉంచి, గుడ్లను మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించాలి

గుడ్డు పోరాటు తయారైన తరువాత ఇంకాస్త మసాలా పొడి వేసి కలపాలి

తరువాత ఉడికించి పెట్టుకున్న అన్నం వేయాలి, అలానే చిన్నగా తరిగిన ఉల్లికాడలు కూడా వేసి కలపాలి

చివరగా రుచి చూసి, ఉప్పు కారాలు వేసుకోవచ్చు

అంతే, ఎంతో రుచిగా ఉండే ఎగ్ రైస్ తయారైనట్టే, తప్పకుండా దీన్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి

Egg Rice is a savory rice delicacy that can be made in minutes with cooked rice. This can be enjoyed for lunch or dinner. The rice itself being very flavorful, this simple dish is also easy to carry in lunchboxes because there in no need of any side dish. Egg rice can be made in many ways. In this video, we have shown a special masala powder and then used it to make egg rice. The masala powder can be made whenever you want and it can be stored in an air-tight jar for 1-2 months. You can either use freshly cooked rice or even leftover rice for this recipe. So watch this episode till the end to get a step-by-step guidance on how to make egg rice easily at home. Try this recipe and let me know how it turned out for you guys in the comments below.

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

You can buy our book and classes on http://www.21frames.in/shop

Follow us :
Website: http://www.21frames.in/homecooking
Facebook-   / homecookingtelugu  
Youtube:    / homecookingtelugu  
Instagram-   / homecookingshow  
A Ventuno Production : http://www.ventunotech.com

Комментарии

Информация по комментариям в разработке