వేయి గడపల పట్టణం. Ancient city in Nallamala. venkatapuram to srisailam padayatra.

Описание к видео వేయి గడపల పట్టణం. Ancient city in Nallamala. venkatapuram to srisailam padayatra.

నల్లమల అడవి ప్రాంతంలో ఎన్నో పురాతన నగరాలు కనుమరుగైపోయాయి. అలాంటి వాటిలో చంద్రగుప్తునిపట్టణము ప్రతాపరుద్రునికోట సిద్దాపురంకోట దద్దనాల మొదలైనవి.

గత వీడియోలో మనం ప్రతాపరెడ్డి కోట గురించి దద్దనాల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో 1000 గడపల మహా పట్టణమైన సిద్దాపురం కోట గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

శ్రీశైలానికి పడమర ద్వారా మార్గంలో నాగలూటి కి ఈశాన్యంగా 5 కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అడవిలో ఈ సిద్దాపురం అనే ప్రాంతం ఉంది.

సుమారు మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో లోతైన కందకం, దాని చుట్టూ ఎతైన కోటగోడ, కోట లోపల భాగంలో విశాలమైన నివాస గృహాలు, రెండు బురుజులు, కోట బయట భాగంలో సామాన్యుల నివాసాలు బావులు, కొలనులు, శిథిల శిల్పాలు, రాతిరోళ్ళు మొదలైనవి ఆనవాళ్లు ఉన్నాయి.

ఇక్కడ 3వేల గడపతో వేశ్యవాటిక ఉండేదని, ఇక్కడ స్మశాన వాటికలో సమాధులు ఎనిమిది అడుగులు పైగా పొడవు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఏదేమైనా చారిత్రక ఆధారాలు లేక ఒక గొప్ప నగరం కాలగర్భంలో కలిసిపోయింది.
An ancient city that disappeared in Nallamala srisailam,ancient city in srisailam,ancient in nallamala, #srisailampadayatra #venkatapuramtosrisailampadayatra ,venkatapuram to srisailam,venkatapuram to srisailam padayatre,srisailam padayatra trip,venkatapuram to srisailam trekking, #venkatapuramtosrisailambywalk ,srisailam,srisailam padayatra details,srisailam padayatre,srisailam paadayatra,ontari yatrikudu,nallamala forest,nallamala,secret temples in nallamala

Комментарии

Информация по комментариям в разработке