107. శ్రీమన్ మహాలక్ష్మి చేర వచ్చింది Song with Telugu Lyrics 🙏🎵❤️🎶🎤

Описание к видео 107. శ్రీమన్ మహాలక్ష్మి చేర వచ్చింది Song with Telugu Lyrics 🙏🎵❤️🎶🎤

Credits
Geetanjali garu🙏🙏
Channel : sangeetha saadhananjali
Lyrics;

శ్రీమన్ మహాలక్ష్మి చేర వచ్చింది ( లక్ష్మీదేవి పాట ) రాగం : ఆరభి తాళం: ఏకతాళం


శ్రీమన్ మహాలక్ష్మి చేర వచ్చింది
సౌభాగ్య శోభల వరము తెచ్చింది.
కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది
మంగళారతులెత్తి ఎదురేగ రండి
నుండి నిదురించకండి
శుక్రవారపు సిరిని సేవించరండి
|| శ్రీమన్ మహాలక్ష్మి ||

సిద్ధి బుద్ధులనొసగు భారతీ మూర్తి
శక్తియుక్తులనొసగు పార్వతీ మూర్తి
అష్ట సంపదలొసగు శ్రీ సతీ మూర్తి
ముమ్మూర్తులకు మూలమీ దివ్య దీప్తి
కళలేని కన్నులకు కనిపించదండి
కలత ఎరుగని సతుల కరుణించునండి
|| శ్రీమన్ మహాలక్ష్మి ||

ముత్తైదువుల పసుపు కుంకుమల సాక్షి
పారాణి పాదాల అందియల సాక్షి
పచ్చ తోరణమున్న ప్రతి ఇల్లు సాక్షి
నిత్య మంగళమిచ్చు నట్టిళ్ల సాక్షి
అటువంటి ఇల్లే కోవెలగ ఎంచి
కొలువుండు ఆ కలిమి కాణాచి వచ్చి
|| శ్రీమన్ మహాలక్ష్మి ||


Lyrics in english;

Sreeman Mahalakshmi chera vachhindi Sowbhagya shobhala varamu thechhindi Kongu bangaru thalli kori vachhindi Mangalaarathulethhi yedurega randi Janulara randi niduranchakandi Shukravarapu sirini sevincharandi
|| Sreeman Mahalakshmi ||

Sidhhibudhhulanosagu Bharathi moorthi Shakthiyukthulanosagu
Parvathi moorthi Ashtasampadalosagu Sree Sathi moorthi Mummoorthulaku moolamee divya deepthi Kalaleni kannulaku kanipinchadandi
Kalatha yerugani sathula karuninchunandi || Sreeman Mahalakshmi ||

Muthhaiduvula pasupukumkumala sakshi Parani padala andiyala sakshi
Pachha thoranamunna prathi illu sakshi Nithya mangalamichhu nattilla sakshi Atuvanti ille kovelaga yenchi koluvundu aa kalimi kanachi vachhi || Sreeman Mahalakshmi ||

llఅంబll



#ambamangalamsong #ambamangalam
#devotionalsongstelugu #musically #musicvideo #devotionalsong #indiansong
#music #musician #telugupatalu #telugusong #ammavaripata #godsong #god #devudu #pooja #telugutraditions #telugusong #aambamangalam #devotion #ammavaripata #telugutradition #telugufestivals #telugufestival #indiandevotionalsongs #indiantradition #telugudevotional #telugumusic #shravanamasamspecial
#shravanamasam #sravanamasamspecial
#sravanamasamsongs#varalakshmisongs#varalakshmiharathi#mangalaharathulu#mostpopularlakshmidevisongs#durgadevisongslakshmidevimangalaharathulu#karthikamasamsongs#parvathidevisongs#gouridevisongs#navarathrisongs#mostpopulardurgadevisongs

Комментарии

Информация по комментариям в разработке