20. ఎంత చక్కని దానవమ్మా శ్రీ మహాలక్ష్మి SONG WITH TELUGU LYRICS 🙏❤️🎵🎵

Описание к видео 20. ఎంత చక్కని దానవమ్మా శ్రీ మహాలక్ష్మి SONG WITH TELUGU LYRICS 🙏❤️🎵🎵

Lyrics;
ఎంత చక్కని దానవమ్మా శ్రీ మహాలక్ష్మి
మంగళ హారతి గైకొనవమ్మా శ్రీ మహాలక్ష్మి ॥ ఎంత ॥
ఎపుడూ హరి ఉరమేనా తల్లి
మా ఇంటికి ఒక పరి రావమ్మా
పసుపు కుంకుమల పూల గాజుల
వాయనమిచ్చి కొలిచేమమ్మ
రీస రీస రిమరిసరీ రిమ |
పామ పామ పనిపమపా పని ||
సాని సాని సరిసనిసా గరి |
సాని పదనిపామ రిగరిసారిమ ॥ ఎంత ॥

కరుణించి కనకము వర్షించు
సద్వినియోగము చేసేమమ్మ
నిత్య సుమంగళిగా దీవించు
నిరతము నిను సేవించేమమ్మ
రీస రీస రిమరిసరీ రిమ ||
పామ పామ పనిపమపా పని ||
సాని సాని సరీసనిసా గరీ |
సానీ పదనిపామ రిగరిసారిమ ॥ ఎంత ॥

#devotionalsongstelugu #lakshmidevipooja #lakshmidevi
#lakshmidevisong #godsong #devotionalsongstelugu #musically #musicvideo #devotionalsong #indiansong
#music #musician #telugupatalu #telugusong #godsong #god #devudu #pooja #telugutraditions #telugusong #devotion #telugumusic #telugutradition #telugufestivals #telugufestival #indiandevotionalsongs #indiantradition #telugudevotional #telugumusics
#mahalakshmisongs #danalakshmisong #kartikamasam #deepavali #kathikamasamsongs #deepavalisongs #deepavalisong #mahalakshmisong
#karthikamasamsongs #karthikamasamsong #shravanamasamspecial
#shravanamasam #sravanamasamspecial
#sravanamasamsongs#varalakshmisongs#varalakshmiharathi#mangalaharathulu#mostpopularlakshmidevisongs#lakshmidevimangalaharathulu#gouridevimangalaharathulu##parvathidevimangalaharathulu#gourammasongs

Hope you all like it

please subscribe 🙂

Комментарии

Информация по комментариям в разработке