Mangrove Day : Andhra Pradesh తీరాన్ని కాపాడుతున్న మడ అడవుల్లో ప్రయాణం ఎలా ఉంటుందంటే.. | BBC Telugu

Описание к видео Mangrove Day : Andhra Pradesh తీరాన్ని కాపాడుతున్న మడ అడవుల్లో ప్రయాణం ఎలా ఉంటుందంటే.. | BBC Telugu

మడ అడవుల మధ్య ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏపీలోని కేజీ బేసిన్‌లో ఇవి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, బాపట్ల జిల్లాల పరిధిలో 5 వేల హెక్టార్ల వరకూ ఈ అడవులు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
#MangroveDay #AndhraPradesh #bapatla #krishna #bayofbangal

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке