|| వెదజల్లినావె నీ కృపను || Vedajallinave nee krupanu || Bro KY Ratnam || Sis Snigdha Ratnam ||

Описание к видео || వెదజల్లినావె నీ కృపను || Vedajallinave nee krupanu || Bro KY Ratnam || Sis Snigdha Ratnam ||

#kyratnamsongs #vedajallinave #2023latestworshipsongs #sissnigdharatnamsongs #teluguchristiansongs
|| వెదజల్లినవే నీ కృపను || Vedajallinave nee krupanu || Bro KY Ratnam || Sis Snigdha Ratnam ||

Song : వెదజల్లినవే నీ కృపను
Lyrics, Tune, Music, Vocals : Bro KY Ratnam (International Music Director)
Vocals : Sis Snigdha Ratnam
Vfx, Editing, DOP : KY Ratnam Media
Post Production : KY Ratnam Media

--- వెదజల్లినవే నీ కృపను ---

ప॥ వెదజల్లినావే నీ కృపను నాపైన యేసయ్య
విరజిమ్మినావే నీ దయను నా మీద యేసయ్యా
లెక్కకు మించిన నీ మేలులన్నియు
శక్తికి మించిన నీ కార్యములు
రుచి చూపించితివే - నాతో నిలిచితివే
ఆరాధన ఆరాధన......

1. దారిద్ర్యమును నా దురావస్థను దూరము చేసితివే నేనెక్కలేని
ఎత్తైన స్థలములకు నన్నెక్కించితివే (2)
చెట్టుకున్న మంచువలె నను వీడకుంటివే
హత్తుకున్న తండ్రివలె నను ఘనపరచితివే
నను ఘనపరచితివే
ఆరాధన ఆరాధన......

2. నూతనమైన మార్గములెన్నో నాకై తెరచితివే
నీ పరిచర్యను ఘనముగ చేయుటకు నను స్థిరపరచితివే ( 2 )
నిన్ను ఎరుగని అనేక జనములను ఆకర్షించితివే
తలంపుకందని ఉపకారములెన్నో చేయుచుంటివే
ధ్వజమై నిలచితివే
ఆరాధన ఆరాధన.....


Welcome To KY Ratnam Ministry Officials YouTube Channel.

KY Ratnam Ministries is From an interior place and Preach GOD'S word among the People who not believe LORD JESUS as a their personal Savior.

We Preaching and Spreading GOD'S WORD & Love Through

1.Crusades in Villages
2.Phone Ministry
3.Food Donation Camps
4.Cloth Distribution Camps
5.Person to Person Interaction

And also We Preaching Word Of God Through Uploading Spiritual Videos in
Facebook & YouTube

WATCH US ON :

YOUTUBE :    / @kyratnam5  

FACEBOOK : https://www.facebook.com/kyrmusicmini...

INSTAGRAM : https://instagram.com/ratnamky?igshid...

For Prayer Request :
GRACE TIME CHURCH
LINGALA,KALLURU,KHAMMAM
+91 9177757573
+91 9494737171


Subscribe for more videos:    / @kyratnam5  

Комментарии

Информация по комментариям в разработке