|| అతిశ్రేష్ఠుడా నా యేసయ్యా || Athisrestuda Na Yesayya || Bro

Описание к видео || అతిశ్రేష్ఠుడా నా యేసయ్యా || Athisrestuda Na Yesayya || Bro

#అతిశ్రేష్ఠుడానాయేసయ్యా #Athisrestuda #latestteluguchristiansongs #2024newworshipsongs #kyratnamsongs #snigdharatnamsongs
|| అతిశ్రేష్ఠుడా నా యేసయ్యా || #AthisrestudaNaYesayya || Bro #KYRatnam || Sis #SnigdhaRatnam ||
Song: అతిశ్రేష్ఠుడా నా యేసయ్యా
Lyrics,tune,music,vocals : Bro #KYRatnam & sis #SnigdhaRatnam
Editing,Vfx,DOP: KY Ratnam Media
Post Production : KY Ratnam Media
For More Details: 9177757573

పల్లవి: అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా
మహాఘనుడా మహోన్నతుడా
నీ కార్యములు గంభీరముల్ -2
గళమెత్తి స్వరమెత్తి నే పాడెదన్ -2

1. స్తుతులు చెల్లించగానే యెరికో గోడలు కూలెనే
కీర్తనలు పాడగానే చెరసాల బ్రద్దలాయే -2
నీ జనుల ముందు శత్రువులే నిలుచునా
నీ బలము ముందు బందకాలుండునా -2
బందకాలుండునా
గళమెత్తి స్వరమెత్తి నే పాడెదన్ -2

2. నీ ముందు నిలిపిన దాగోను ముక్కలాయెనుగా
నిన్ను చూసిన సేనా దెయ్యాలు వణికి పోయెనుగా -2
నీ శక్తి ముందు ఏదైనా నిలుచునా
నీ అగ్ని అన్నిటిని దహించి వేయునుగా -2
దహించి వేయునుగా
గళమెత్తి స్వరమెత్తి నే పాడెదన్ -2

3. సియోనులోనుండి మమ్ము ఆశీర్వదించితివి
శిథిలమైన బ్రతుకులను శిఖరముపై నిలిపితివి -2
నీ మహిమముందు శాపమే నిలుచునా
కృపవెంబడి కృపతో నడుపుచున్నావయ్యా -2
నడుపుచున్నావయ్యా
గళమెత్తి స్వరమెత్తి నే పాడెదన్ -2

Welcome To #KYRatnam Ministry Officials YouTube Channel.
#KYRatnam Ministries is From an interior place and Preach GOD'S word among the People who not believe LORD JESUS as a their personal Savior.
We Preaching and Spreading GOD'S WORD & Love Through

And also We Are Preaching Word Of God Through Uploading Spiritual Videos In Facebook And YouTube.

☞ Watch Us On:-

☞ Facebook: https://www.facebook.com/kyrmusicmini...

☞ Instagram: https://instagram.com/ratnamky?igshid...

☞ Youtube:   / @kyratnam5  

☞ For Any Prayer Request:-
☞ +91 9177757573
☞ +91 9494737171
GRACE TIME CHURCH
LINGALA,KALLURU,KHAMMAM

Subscribe for more videos:    / @kyratnam5  

For More HIT Video Songs :-
దారిచూపావా దయాసాగర :-    • || దారిచూపవా దయాసాగరా 4k song  || Bro...  
ఆదరించావా నను ఓదార్చావా :-    • || ఆదరించవా నను ఓదార్చావా || Aadharin...  
అతిశ్రేష్ఠుడా నా యేసయ్య :-    • || అతిశ్రేష్ఠుడా నా యేసయ్యా || Athisr...  
వెదజల్లినవే నీ కృపను :-    • || వెదజల్లినావె నీ కృపను || Vedajalli...  
ఆశ్రయమా ఆధారమా :-    • || ఆశ్రయమా ఆధారమా | Asrayama Adharama...  
నా ప్రాణమ నీకె వందనం :-    • | మనసారా  ధ్యానింతును | KY Ratnam | S...  
నేనెన్నడూ ఓడిపోనయ్యా :-    • | నేనెన్నడు ఓడిపోనయ్యా | Nenennadu Od...  
ఏ అర్హతలేని :-    • ఏ అర్హతలేని | EAY ARHATHA LENI | KY R...  
నిత్యస్తుతులపై ఆశీనుడా :-    • నిత్య స్తుతులపై ఆసీనుడా | Nitya Stuth...  
అందరూ వదిలేసినా :-   • || అందరు వదిలేసినా నీవు నన్నుపట్టుకున...  
నా ఆనందంలో నిన్నే :-    • నా ఆనందములో | Music Track | KY Ratnam...  
నీ ఓరను నాటబడిన :-    • || నీ ఓరన నాటబడిన కొమ్మను నేనయ్య || L...  
నీ కనుదృష్టి నాపై ఉంచి :-    • ||  నీ కనుద్రుష్టి  నాపై ఉంచి || Grac...  
శ్రేష్ఠమైన నీ దివ్య ప్రేమతో :-    • శ్రేష్ఠమైన నీ దివ్య ప్రేమతో Srestamai...  
నాలోని ఆశ :-   • Naaloni Aasha Naaloni korika - K Y Ra...  
నన్నెంతగా ప్రేమించితివో :-    • నన్నెంతగా ప్రేమించితివో ...ఇప్పటికే 4...  
నా కనుల వెంబడి కన్నీరు :-    • Na kanula vembadi  
నేనేంటే నీకు ఎంతిష్టమో :-    • అద్భుతమైన ఆరాధన పాట || Nenante Neeku ...  
నా శ్రమలో :-    • Naa sramalo naaku|నా శ్రమలో నాకుతోడై ...  
స్నేహితుడా స్నేహితుడా :-    • snehithuda.flv  

GOD BLESS YOU

Комментарии

Информация по комментариям в разработке