Rama Laali Megha Shyama Lali in Telugu Lyrics II రామా లాలీ మేఘ శ్యామా లాలీ

Описание к видео Rama Laali Megha Shyama Lali in Telugu Lyrics II రామా లాలీ మేఘ శ్యామా లాలీ

రామా లాలీ మేఘ శ్యామా లాలీ II MOST BEAUTIFUL SONG OF LITTLE RAMA

🤝 Don't forget to Subscribe 🔔 to Our Channel 👉:

Song: Rama Laali Megha Shyama Lali
Rachana: Bhaktha Rama Dasu
Singer: RamanaVani
Music: Sreedhar
Lable: Murthy Music

Telugu Lyric:
రామ లాలీ మేఘ శ్యామ లాలీ
తామరస నయన దశరథ తనయ లాలీ

రామ లాలీ మేఘ శ్యామ లాలీ
తామరసనయసా నయన దశరథ తనయ లాలీ

రామ లాలీ..రామ లాలీ
రామ లాలీ..రామ లాలీ

అచ్చా వదన ఆటలాడి అలసినావురా
బొజ్జలోపలరిగెదాక నిదురపోవరా

అచ్చా వదన ఆటలాడి అలసినావురా
బొజ్జలోపలరిగెదాక నిదురపోవరా

రామ లాలీ మేఘ శ్యామ లాలీ
తామరస నయన దశరథ తనయ లాలీ

రామ లాలీ..రామ లాలీ
జో జో రామ జో జో

జోల పాడి జోకొట్టితె ఆలకించెవు
చాలించమరి ఊరుకుంటే సంజ్ఞ చేసేవు

జోల పాడి జోకొట్టితె ఆలకించెవు
చాలించమరి ఊరుకుంటే సంజ్ఞ చేసేవు

రామ లాలీ మేఘ శ్యామ లాలీ
తామరసనయసా నయన దశరథ తనయ లాలీ

రామ లాలీ..రామ లాలీ
జో జో రామ జో జో

ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా
ఇంతుల చేతుల కాకలకు ఏంతో కందేవు

ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా
ఇంతుల చేతుల కాకలకు ఏంతో కందేవు

రామ లాలీ మేఘ శ్యామ లాలీ
తామరసనయసా నయన దశరథ తనయ లాలీ

రామ లాలీ మేఘ శ్యామ లాలీ
తామరసనయసా నయన దశరథ తనయ లాలీ

రామ లాలీ..రామ లాలీ
రామ లాలీ..రామ లాలీ

జో జో రామ జో జో
జో జో రామ జో జో
జో జో రామ జో జో

#RamaLaali #RamaLaaliMeghaShyamaLaali #రామలాలీ #మేఘ శ్యామ లాలీ

Enjoy and stay connected with us!!
►Subscribe us on BhakthiVisheshalu Youtube :    / @bhakthivisheshalutv  
►Like us :   / bhakthivisheshalu  

SUBSCRIBE BhakthiVisheshalu Channels :
►For Muggulu :    / @fridayrangoli  

Комментарии

Информация по комментариям в разработке