ఎవరీ అనుర కుమార దిసనాయకే? 2019లో 3 శాతం ఓట్లతో మొదలై ఐదేళ్లలో అధ్యక్ష పీఠానికి ఎలా చేరువయ్యారు?

Описание к видео ఎవరీ అనుర కుమార దిసనాయకే? 2019లో 3 శాతం ఓట్లతో మొదలై ఐదేళ్లలో అధ్యక్ష పీఠానికి ఎలా చేరువయ్యారు?

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అందరి దృష్టినీ ఆకర్షించారు అనుర కుమార దిసనాయకే. గత ఎన్నికల్లో కేవలం 3శాతం ఓట్లకే పరిమితమైన ఈయన, ఈసారి ఏకంగా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు.
#Srilanka #AnuraKumaraDissanayake #NewPresident

___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке