Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть శ్రీకృష్ణుడు ఉచితంగా ఏదీ ఇవ్వొద్దని ఎందుకున్నాడు? | Why did Sri Krishna get nothing free? |

  • ABHIJA Info
  • 2023-12-09
  • 941104
శ్రీకృష్ణుడు ఉచితంగా ఏదీ ఇవ్వొద్దని ఎందుకున్నాడు? | Why did Sri Krishna get nothing free? |
story of balilord Krishna teachingslord Krishna life lessonswhat should we learn from lord Krishnawhy lord Krishna teach lessons to Arjunawhy lord Krishna different from other godsgod facts telugumythology facts teluguMahabharat short stories telugumahabharat short videos teluguMahabharat untold storiesMahabharat dark secretspractical life lessons from lord Krishnalearn life changing lessons from lord Krishnamodern life lessons by lord krishna
  • ok logo

Скачать శ్రీకృష్ణుడు ఉచితంగా ఏదీ ఇవ్వొద్దని ఎందుకున్నాడు? | Why did Sri Krishna get nothing free? | бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно శ్రీకృష్ణుడు ఉచితంగా ఏదీ ఇవ్వొద్దని ఎందుకున్నాడు? | Why did Sri Krishna get nothing free? | или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку శ్రీకృష్ణుడు ఉచితంగా ఏదీ ఇవ్వొద్దని ఎందుకున్నాడు? | Why did Sri Krishna get nothing free? | бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео శ్రీకృష్ణుడు ఉచితంగా ఏదీ ఇవ్వొద్దని ఎందుకున్నాడు? | Why did Sri Krishna get nothing free? |

విష్ణుమూర్తి అవతారమైన వామనుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అని బలి చక్రవర్తికి తెలుసు. తనను పాతాళానికి పంపుతాడనీ తెలుసు. అయినా సర్వస్వం త్యాగం చేయడానికి నిశ్చయించుకొన్నాడు. శుక్రాచార్యుడు హెచ్చరించినా లెక్కచేయలేదు.

"ఎందరు రాజులు పుట్టలేదు, పోలేదు! వారేరీ! సిరి మూటగట్టుకు పోయారా? అని ప్రశ్నించాడు.

" వచ్చిన వాడు విష్ణుమూర్తి. నీ మొత్తం సామ్రాజ్యాన్ని పట్టుకు పోవడానికి మాయా బ్రాహ్మణ రూపంలో వచ్చాడు." అని శుక్రాచార్యుడు చెబితే..

" విష్ణుమూర్తి అంతటి మహానుభావుని చేయి కింద వుండి, నా చేయి పైన ఉండటం కన్నా అదృష్ట మేమిటి?" అని శుక్రాచార్యుడుని అడిగాడు. అంత గొప్ప దాత బలి.

మహాభారత యుద్ధం అనంతరం కృష్ణుడు పాండవులను చూడటానికి వస్తాడు. కృష్ణార్జునులు వ్యాహ్యాళికి వెళ్తుంటే, అన్నం వార్చిన గంజి కాలువలా ప్రవహించడం శ్రీకృష్ణుడు చూస్తాడు. ఇదేమిటి? " అని కిరీటిని అడిగాడు.

" మా అన్నగారు ధర్మరాజ చక్రవర్తి నేతృత్వంలో అన్నదానం తాలూకు గంజి" అని గర్వంగా చెప్పాడు.

విజయుని గర్వం కృష్ణునికి అర్ధమైంది. మనం పాతాళానికి వెళదాం. అని తీసుకెళ్లాడు. అక్కడ అన్నదానం ఆనవాళ్లు ఏమీ కనపడలేదు. పాండవ మధ్యముడు ఆసక్తిగా, వెటకారంగా ఓ పౌరుడిని..

"మహాదాత బలిచక్రవర్తిరాజ్యంలో ఒక్కరికీ అన్నదానం చేయరా! " అన్నాడు.

" బలిచక్రవర్తి వారి పాలనలో అందరూ సంపన్నులే. అన్నదానం చేస్తేమాత్రం తినేవారెవ్వరు? " అని ఎదురు ప్రశ్నించాడు ఆ పౌరుడు.

అదీ బలి గొప్పతనం. భారతదేశంలో ఏలికలు నేర్చుకోవలసిన పాఠం ఇది. ప్రజల్ని బిచ్చగాళ్లలా కాకుండా స్వయం సమృద్ధ పౌరులుగా తీర్చిదిద్దితే బలిచక్రవర్తి అంత గొప్పవారవుతారు.

Source:- Garga Samhita






#teluguviralfacts #telugufactsnew #telugufactsnote #trending #trendingshorts #telugufacts #teluguvlogs #viraltelugu #viralshorts #viralshort #viralvideos #trendingteluguvlogs #trendingteluguvideos #godfacts #godfactstelugu #lordshiva #lordvishnu #lordbrahma #Abhijainfo #Abhijafacts
#telugutrendingfacts #Untoldstoriesofmahabharat #Lordkrishnafactstelugu #Lordkrishna #hindu #hinduism #hindutva #hindugod #mythology #mythologicalstory #mythologyfacts #krishnastatus #krishnalove #krishnabhajan #pandavs #kurukshetra #kalkiavatar_krishna #udupiking #shortstories #lordkrishna #kanikaniti
#dhritarashtra #pandavs #kauravas #telugufactsandmysteries #telugutrendingfacts #viralfacts #bhagavatam #devibhagavatam
#devibhagavatham #bhagavath #naradha #sage
#lordbrahma #lordvishnu #narayan #narayana #purana #puranam #Vikarna #vikarn #viralvideos #viralshort #viraltelugu #itihas #itihaasthehistory #previous #uddhav #uddhavagita #uddhava #Paundraka #viralshort #vasudevkrishna #Kashiraja #kasiraja #bhagavatam #bhagavat #bhagavadham #bhagavad #srimadbhagavatam
#srimadbhagwatmahapuran #srimadbhagavatamshilpashyamdevidasi #Bhishma #arjun #bhismastatus #bhishmapitamah #bhishmpitamah #draupadi #panchali #sudyumna #Kuru #puru
#bhagavatam #viralshort #devotional #bhakti #hindugod #hindu #hinduism #itihaasthehistory
#itihas #trendingshorts #trendingteluguvlogs #viralvideos #viraltelugu #viralreels #trendingreels
#krishnaleela #krishnaleelamrutha #krishnaleelas
#krishnalila #krishnastatus




follow @ABHIJAINFO @abhijafacts

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • ముచికుందుడు అన్ని యుగాల పాటు ఎందుకు నిద్రపోయాడు?? | Why did Muchukunda sleep for all the ages?? |
    ముచికుందుడు అన్ని యుగాల పాటు ఎందుకు నిద్రపోయాడు?? | Why did Muchukunda sleep for all the ages?? |
    1 год назад
  • ఒక్క నిమిషంలో కురుక్షేత్ర యుద్ధాన్ని ముగించగల యోధుడు బార్బరికుడు | Barbarika telugu facts |
    ఒక్క నిమిషంలో కురుక్షేత్ర యుద్ధాన్ని ముగించగల యోధుడు బార్బరికుడు | Barbarika telugu facts |
    1 год назад
  • శ్రీకృష్ణుడు కర్ణుడి గొప్పతనాన్ని అర్జునుడికి ఎలా చూపించాడు? | Why karna greater Danveer than Arjun?
    శ్రీకృష్ణుడు కర్ణుడి గొప్పతనాన్ని అర్జునుడికి ఎలా చూపించాడు? | Why karna greater Danveer than Arjun?
    1 год назад
  • సభలో ధర్మరాజుని చూసి పెద్దగా అరచిన గాంధారి దేవి #bvmfacts #telugu #indiangods #mythologies
    సభలో ధర్మరాజుని చూసి పెద్దగా అరచిన గాంధారి దేవి #bvmfacts #telugu #indiangods #mythologies
    1 год назад
  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]