Ambedkar Exclusive Interview: ''కుల వ్యవస్థ ప్రసంగాలతో పోయేది కాదు'' | BBC Telugu

Описание к видео Ambedkar Exclusive Interview: ''కుల వ్యవస్థ ప్రసంగాలతో పోయేది కాదు'' | BBC Telugu

భారత రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన కమిటీ ఛైర్మన్ బీఆర్ అంబేడ్కర్ 1953 జూన్ 22న బీబీసీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

భారత్‌లో ప్రజాస్వామ్యం భవిష్యత్తు, ఎన్నికల వ్యవస్థ, ఇతర అంశాలపై ఆయన తన ఆలోచనలను పంచుకున్నారు. భారత్‌లో ప్రజాస్వామ్యం విజయవంతమవుతుందా అని బీబీసీ అడగ్గా- విజయవంతం కాదని అంబేడ్కర్ సమాధానమిచ్చారు. అయితే నామమాత్రంగా, లాంఛనప్రాయంగా మాత్రం ఇది కొనసాగుతుంటుందని, ఎన్నికలు, ప్రధానమంత్రి, ఇతరత్రా అంశాలన్నీ ఉంటాయని చెప్పారు.

#AmbedkarInterview #AmbedkarBirthAnniversary #AmbedkarJayanti

Комментарии

Информация по комментариям в разработке