ఒక వ్యక్తి నిజ జీవితములో జరిగిన యదార్థ సంఘటన, ఇది మంత్ర ప్రభావమా లేక ఇంకేదైనానా? మీరే నిర్ణయించండి

Описание к видео ఒక వ్యక్తి నిజ జీవితములో జరిగిన యదార్థ సంఘటన, ఇది మంత్ర ప్రభావమా లేక ఇంకేదైనానా? మీరే నిర్ణయించండి

మంత్రం వుంది, యంత్రం వుంది, తంత్రం వుంది
నమ్మినవానికి నమ్మినంత, ఎవరి భక్తి, విశ్వాసం వారిది
మంత్రం, గురువు, దైవం వేరు కాదు ఈ 3 ఒక్కటే అనే భావనతో వుండాలి
కేవలం అవసరం కోసం గురువును లేదా దైవాన్ని వాడుకుని వదిలేస్తే ఆ మంత్రం కూడా అలానే వుంటుంది
వైద్యుడు ఇచ్చిన మందులోని గుణం కన్నా వైద్యుని మీద వున్న నమ్మకమే రోగం తగ్గిస్తుంది
అ క థ హ చక్రం వేసి అరవణం చూసుకుని మంత్రం చేస్తున్న అనేకమందికి అనేకరకాల మంచి జరగటం నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం
శుభంభవతు

Комментарии

Информация по комментариям в разработке