చేయదగిన, చేయకూడని మంత్రాలను తెలిసికొనుట! అకథహ చక్రం! సిద్ధ, సాధ్య, సుసిద్ధ, అరి మంత్రాలు అంటే ఏమిటి?

Описание к видео చేయదగిన, చేయకూడని మంత్రాలను తెలిసికొనుట! అకథహ చక్రం! సిద్ధ, సాధ్య, సుసిద్ధ, అరి మంత్రాలు అంటే ఏమిటి?

ॐ శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః

చేయదగిన మంత్రములను తెలిసికొనుట

ఆకాశం, వాయువు, అగ్ని, జలము, భూమి .... ఈ అయిదు పంచభూతముల సమ్మేళనమే సృష్టి. మంత్రములు, వాటి ఫలితములు అన్నీ ఏ మంత్రమును జపించితే ఆ మంత్రం ఫలం మాత్రము సాధకునికి సిద్ధిస్తుంది. మంత్రం అనునది భగవంతునికి సంబంధించినది. సృష్టి అనగా భగవంతుడు. అటువంటి భగవంతునికి సంబంధిత మంత్రాన్ని జపించిన ఆ మంత్రమునకు సంబంధించిందే ఫలితం వుంటుంది. కాని మరొకటి ఇవ్వజాలవు. ఒక్కొక్క మనిషికి ఒక్కక్క మంత్రం జపం ఫలితాన్ని ఇస్తుంది. మరికొందరికి ఆ మంత్రం ఇవ్వదు. వేరొక మంత్రం ఇవ్వవచ్చు. కావున ఏ మంత్రము ఏ వ్యక్తికి లేదా సాధకునకు అనుకూలమో తెలుసుకొనెడి విధానమే అర్వణ చూచుట అని అంటారు.

మంత్రము యొక్క ప్రారంభ అక్షరమునకు, సాధకుని పేరులో గల మొదటి అక్షరమునకు సంబంధం వుండాలి. అట్టి పొంతన లేదా సంబంధం కుదరకుండా చేసెడి మంత్ర జపము వలన అనేకానేక కష్టములు సంభవించవచ్చును. ఈ విధానమునుఏ అర్వణ చూచుట అంటారు.

కావున ఏ కోరికతోనైనను సాధకుడు మంత్రమును ప్రారంభించవలెనన్న అర్వణ చూచి అనుకూలంగా వుంటేనే మంత్ర జపము చేయుటకు సిద్ధపడవలెను. ఆ మంత్రం అర్వణ సరిగా అనుకూలించకపోయినా వేరొక అనుకూల మంత్రం అర్వణం చూసుకుని ప్రారంభించాలి.

మీకు సంబంధించిన మంత్రాన్ని తెలుసుకోవాలంటే 9338900900 కి వాట్సాప్ మెసేజ్ చేయండి. తగిన ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

Комментарии

Информация по комментариям в разработке