Visakhapatnam - Vasena Poli: 'వాసెన పోలి' Millet Idli ఎలా చేస్తారు? ఇది ఎందుకంత స్పెషల్?

Описание к видео Visakhapatnam - Vasena Poli: 'వాసెన పోలి' Millet Idli ఎలా చేస్తారు? ఇది ఎందుకంత స్పెషల్?

'వాసెన పోలి' మిల్లెట్ ఇడ్లీలు.. ఇటీవల విశాఖపట్నంలో పర్యటించిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రశంస పొందిన మిల్లెట్‌ ఇడ్లీలివి. అసలు ఈ 'వాసెన పోలి' అంటే ఏమిటి? దీని వెనకున్న కథ ఏమిటి? ఈ ఇడ్లీలను తయారుచేసే చిట్టెం సుధీర్ మాటల్లోనే వినండి.

#MilletIdli #VasenaPoli #VarietyFood #BBCTelugu
___________

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке