నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము (భక్తిగీతం) Fr. Jesudas Gudime - KADAPA

Описание к видео నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము (భక్తిగీతం) Fr. Jesudas Gudime - KADAPA

నీ కార్యములు ఎంతో ఆశ్చర్య కరము
నీ మేలు లన్నియు లెక్కిం ప తరమా
దేవా దేవా దేవా యెహోవా..



Father: ఆకాసము తెరచి ఆహారం పంపించావు
బండనుండి నీరును స్రవింప చేసావు
సాగరము చీల్చి రహదారి చూపి
ఇస్ర యేలు ప్రజలకు ఇలవే ల్పు వైనావు
దేవా..దేవా..దేవా..యెహోవా..



కన్య గర్భము మలచి క్రీస్తును పంపించావు
నరరూప ధారిగా జీవింప చేసావు
సిలువను మోసి క్రీస్తు సా తా నుని గెల్చెను
పరలోక ద్వారాలు మాకై తెరిచా వు
దేవా..దేవా..దేవా..యెహోవా..

Комментарии

Информация по комментариям в разработке