వన్య ప్రాణుల ఆకలి దప్పికలు/ తీర్చుటకు నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉంటాం//శ్రీ వినాయక ఫౌండేషన్//దువ్వూరు

Описание к видео వన్య ప్రాణుల ఆకలి దప్పికలు/ తీర్చుటకు నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉంటాం//శ్రీ వినాయక ఫౌండేషన్//దువ్వూరు

#అడిగితే ఆకలి దాహం తీర్చడంలో ఉండే తృప్తి కంటే ,
అడగలేని మూగ జీవుల ఆకలి ,దాహం తీర్చడంలో
ఇంకా ఎక్కువ తృప్తి ఉంటుంది...

#తింటే నాలుగు పళ్ళు తాగితే దోసెడ నీరు ...

మూగజీవుల కడుపు నింపగానే , అవి కళ్ళతోనే
మన పైన ప్రేమను కురిపిస్తాయి...

మనకు ఎక్కడైనా , ఎప్పుడైనా మూగజీవులు కనిపిస్తే , ఒకే ఒక్క పిడికెడు ఆహారాన్ని , ఎన్నో కొన్ని పళ్ళను వాటి నోటికి అందించండి..

ఆ రోజు మన మనసుకు ఎంత తృప్తిగా ఉంటుందో తెలుస్తుంది...
#వనిపెంట నుండి బ్రహ్మంగారిమఠం పోయే రోడ్డు నందు ఉన్న కొండ ప్రాంతంలోని వన్య ప్రాణుల ఆకలి దప్పికలు తీర్చే మహా పుణ్య సేవలో..
అధిక ఉష్ణోగ్రతల నుండి అమాయకజీవుల సంరక్షణ కోసం జీవకారుణ్యం మూగజీవుల కోసం అనే ప్రత్యేక సేవా కార్యక్రమం ద్వారా అమాయక జీవుల ఆకలి,దాహం తీర్చే సేవా బాగ్యం కల్పించిన భగవంతునికి...

#మన సంస్థ చేస్తున్న చిన్న ప్రయత్నానికి మీ కోసం మేమున్నాం అంటూ….

జాలి,దయ,కరుణ,ప్రేమ ,మహనీయ లక్షణాలు కలిగిన మన సంస్థ సభ్యలకు,మిత్రులకు ,శ్రేయోభిలాషుకు కరుణామయలకు మా హృదపూర్వక దన్యవాదలు తేలియజేసుకుంటున్నాము....

PHONE PAY GOOGLE PAY
9949658274

#SRIVINAYAKAFOUNDATION
9949658274

Комментарии

Информация по комментариям в разработке