ఈ క్షేత్రం లో ప్రతీ రోజూ ఉత్తర ద్వార దర్శనమే

Описание к видео ఈ క్షేత్రం లో ప్రతీ రోజూ ఉత్తర ద్వార దర్శనమే

త్రేతయుగమున శ్రీరాముడే లంకకు వెళ్తూ వెళ్తూ ఇక్కడ రంగనాథ స్వామి వారిని దర్శించుకున్నారు అని కథనం.శ్రీరంగం క్షేత్రం వెళ్ళలేని వారికోసం ఇక్కడ రంగనాథుడు స్వయంభూ గా తన దేవేరి, మరియు 12 మంది అల్వర్ లతో పాటు వెలిశారు అని చెపుతారు.ఇక్కడ స్వామి వారికి జరిగే మాస కళ్యాణం లో చేసే వారణ వాయనం అనే వేడుకలో ఉపయోగించే కొబ్బరి కాయలు తీసుకుంటే పెళ్లి కాని వారికి పెళ్లి, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని భక్తుల కథనం. ప్రతీ రోజు ఉత్తర ద్వార దర్శనం, నిజ పాద దర్శనం ఈ ఆలయ విశిష్టతలు.ఇక్కడి కొండమీద వున్న చింత చెట్టు కు వున్న తొర్ర కారణంగానే ఈ గ్రామానికి తోర్రూరు అని పిలుస్తారు అనేది గ్రామస్తుల కథనం.
please ఈ విడియో ను like చేయండి, అందరికీ తెలిసేలా షేర్ చేయండి, మా చానల్ ను subscribe చేసుకోండి, వీడియో పట్ల మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలపండి.
#తోర్రూరు #torruru #గోదా రంగనాథస్వామి వారి ఆలయం తోర్రూరు #temple #templedarshan #unknowntemples #famoustemple #srirangam #oldtemple #sriram #cavetemple #siripuramnarender5730 #incredibleindia #hyderabadtemples

Комментарии

Информация по комментариям в разработке